అజయ్ ఒక సాదాసీదా మధ్యతరగతి అబ్బాయి. తండ్రి రాఘవ ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో క్లర్క్. ఉన్నంతలో కుటుంబాన్ని ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అజయ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండగా, ఒక్కసారిగా గుండెపోటుతో రాఘవ గారు కన్నుమూశారు. ఆ నిమిషం వరకు లోకం తెలియని అజయ్ మీద ఆకాశం విరిగిపడినట్లయింది